Home » nepal gang
భాగ్యనగరంలో నేపాలీ గ్యాంగ్స్.. నమ్మించి గొంతుకోస్తారు.!
nepal gang robbery : హైదరాబాద్ లోని ఓ కుటుంబానికి పప్పు, గ్రీన్ టీలో మత్తు మందు కలిపి భారీ చోరీకి పాల్పడింది నేపాల్ గ్యాంగ్. రూ. 15.10 లక్షల నగదు, రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను చోరీ చేశారు. ఐదేళ్ల బాలుడు మత్తు నుంచి తేరుకున్న తర్వాత..స్పృహల