Home » Never do these 5 things after having your meal
భోజనం చేయగానే వెంటనే టీ తాగుతారు. ఇలా టీ తాగడం వల్ల తేయాకులో ఉండే రసాయనాలు మనం తీసుకునే ఆహార పదార్థాలను విచ్ఛిన్నం కానివ్వవు. దీంతో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కనుక భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలను తాగరాదు. కనీసం 30 నిమిషాలు అయినా ఆగాలి.