Home » new injectable facility
Vivint Pharma : జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వివింట్ ఫార్మా ముందుకు వచ్చింది. తద్వారా ఇంజెక్టుల్స్ తయారీ యూనిట్‌తో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగవకాశాలను కల్పించనుంది.