New Internet Rules

    WhatsApp: భారత ప్రభుత్వంపై కోర్టుకెళ్లిన వాట్సప్

    May 26, 2021 / 10:33 AM IST

    New Internet Rules: భారత ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన ఇంటర్నెట్ నిబంధనలు అమలు విషయంలో కోర్టును ఆశ్రయించింది వాట్సాప్ సంస్థ. భారత ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. వాట్సప్ యాప్ గోప్యతకు ఆటంకం కలిగినట్లే అవుతుందని తద్వారా ఇబ్బందులు ఎదుర�

10TV Telugu News