new movie trailer

    Vijaya Raghavan: రానా చేతుల మీదుగా విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ట్రైలర్!

    August 1, 2021 / 11:01 AM IST

    బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నాడు. త్వరలోనే విజయ రాఘవన్ అనే సినిమాత�

10TV Telugu News