Home » New Production House
Sapta Swara Creations: విజయ దశమి కానుకగా టాలీవుడ్లో మరో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. గత 20 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో వర్క్ చేస్తూ ఏడు సంవత్సరాల నుంచి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు డిఓపిగా పని చేసిన వాశిలి శ్యామ్ ప్రసాద్.. సప్త స్వ