Home » New Strain Spread
Telangana govt alert on New Strain : లండన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడలేదు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ 1200 మంది వచ్చినట్టు గుర్తించారు. ఇప్పటివరకూ పరీక్షలు జరిపిన వారిలో ఎ�