Home » new temples constructions
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండవ దశలో 500 ఆలయాలు నిర్మించాలని హిందు ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ తీర్మానించింది. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆగస్ట్27, గురువారం కమిటీ సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డ�