Home » New vehicles registration
తెలంగాణ ప్రభుత్వం రవాణాశాఖలోనూ కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు ఇక నుంచి రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిరిగే పని తప్పినట్లే. ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఏజెంట్ల మోసాలు, అవినీతిని సాధ్యమైనంత వరకూ తగ్గించే వీలుంటుంది.