Home » New Zealand beat India by 7 wickets
భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇవాళ ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి వన్డే మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు టీమిండియా 307 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. న్యూ�