news source

    ట్విట్టర్‌ను దాటేస్తోంది ఇన్‌స్టాగ్రామ్.. ఎందులో తెలుసా?  

    June 16, 2020 / 11:48 AM IST

    ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ట్విట్టర్‌ను న్యూస్ సోర్సుగా అధిగమించనుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 2020 నుంచి రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ నివేదిక 2018 నుంచి వార్తల కోసం ఇన్‌స్టాగ్రామ్ వాడకం రెట్టింపు అయినట్టు గుర్తించింది. ఇన�

10TV Telugu News