Home » Nifty Trade
దేశీయ స్టాక్ సూచీలు లాభాల జోరు కొనసాగుతోంది. శుక్రవారం (ఆగస్టు 13) కూడా స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ఈ రోజు ఉదయం నుంచి బుల్ రన్ దూసుకెళ్లడంతో మార్కెట్లు భారీ లాభాలతో జోష్ మీదనున్నాయి. సూచీల జోరుతో మదుపర్లకు లాభాల పంట పండిస్తు�