nine AC thef

    జబర్ధస్త్ దొంగ : ACలు దొంగతనం చేసి జైల్లో AC పెట్టమంటూ రిక్వెస్ట్

    November 24, 2020 / 11:30 AM IST

    Gujarat : Valsad man 9AC theft : గుజరాత్ లోని వల్సాద్‌. ఓ జబర్ధస్త్ దొంగ. ACలే వాడి టార్గెట్. ACలు కనిపిస్తే చాలు వాడి చేతులు దురదపుడతాయి. వాటిని కొట్టేసేదాకా నిద్రపోడు. అలా అతను తను పనిచేసే కంపెనీలోని ఏసీల్ని కొట్టేశాడు. ఆ తరువాత లబోదిబోమన్న కంపెనీ పోలీసులకు ఫిర్య�

10TV Telugu News