Home » Nine Days Of Batukamma Festival
తెలంగాణాలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. బతుకమ్మ మొత్తం తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఒక్కోరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. 9 రోజులు తయార�