Home » Nisha Dahiya
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తాను మరణించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని హర్యానాకు చెందిన జాతీయ స్థాయి మహిళా రెజ్లర్, గోల్డ్ మెడలిస్ట్ నిషా దహియా స్పష్టం చేశారు.