Nithin New Movie Opening

    Nithin : నితిన్ కొత్త సినిమా ప్రారంభం..

    April 3, 2022 / 02:18 PM IST

    నితిన్ 32వ సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇందులో 'పెళ్లి సందD' హీరోయిన్‌ శ్రీలీల నితిన్ సరసన నటించనుంది. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ సినిమాని తెరకెక్కించనున్నారు.

10TV Telugu News