Home » Nizamabad Parliament
TRS Vs BJP Politics In Jagtial District : ఆ జిల్లాలో కాంగ్రెస్ కుదేలయ్యింది. టీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. కానీ ఇప్పుడదే జిల్లాలో బీజేపీ దూకుడు మొదలెట్టింది. కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు కమలనాథులు రెడీ అవుతుంటే.. వారి ఎత్తుగడలను చిత్తు చేసేందుకు గులాబీదళం ఢ