Home » NMBK Censor
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం టాలీవుడ్లో మినిమం గ్యారెంటీ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన నటిస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతూ వస్తోంది. కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ �