no caste no religion

    INDIAలో ఫస్ట్: నో క్యాస్ట్-నో రిలీజియన్ సర్టిఫికేట్ పొందిన మహిళ

    February 15, 2019 / 01:17 PM IST

    భారత్‌లో తొలిసారి మహిళ నో క్యాస్ట్.. నో రిలీజియన్(మతం) సర్టిఫికేట్‌ పొంది చరిత్ర సృష్టించింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు పక్షపాతం చూపించే భారతావనిలో ఈ వ్యవస్థలపై చిరాకుతో చాలామంది అవసరమైన చోట కూడా కులాలు, మతాల స్థానంలో ఖాళీగా వదిలేస్తుంటా�

10TV Telugu News