Home » No fish medicine
ఆస్తమాతో భాదపడేవారంతా ఈ రోజు కోసం ఎంతో ఎదురుచూస్తుంటారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. కరోనా పున్యమానా ఈసారి చేప ప్రసాదం అందించడంలేదు. 175 ఏళ్ల నుంచి వస్తున్న ఈ చేప ప్రసాదం కార్యక్రమా