non subsidised rate reduced

    ఏదో రిలీఫ్ : తగ్గిన వంట గ్యాస్ ధర తెలిస్తే నవ్వుకుంటారు

    January 31, 2019 / 01:43 PM IST

    ఢిల్లీ: వంట గ్యాస్ ధరలు తగ్గాయి. నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై 30 రూపాయలు తగ్గింది. ఇంటికొచ్చే 14 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై మాత్రం రూపాయి 46 పైసలు మాత్రమే తగ్గించారు. ఈ ధరలతో.. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.493.53 కానుంది. గతంలో ఈ ధర రూ. 49

10TV Telugu News