northwest Arabian Sea

    ఏపీకి భారీ వర్ష సూచన : నాలుగు జిల్లాలకు వర్షం ముంపు

    October 19, 2020 / 07:38 AM IST

    Heavy rain forecast for AP : ఏపీని వరుణుడు వణికిస్తున్నాడు. మరో రెండు రోజులు ప్రతాపం చూపనున్నాడు. దీంతో 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం, 20వ తేదీ మంగళవారం రోజుల్లో వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ�

10TV Telugu News