ntr 30 movie

    #NTR30: కొరటాల సినిమా.. మళ్ళీ స్టైలిష్‌గా మారనున్న తారక్!

    August 5, 2021 / 06:55 PM IST

    ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఇప్పుడు మన స్టార్ హీరోలు వేరు.. సినిమా సినిమాకి మేకోవర్ మారుతుంది.. కథల ఎంపికలో ఏదో ఒక గమ్మత్తు ఉంటుంది. కుదిరితే పాన్ ఇండియా.. లేదంటే కనీసం రెండు భాషల్లో అయినా బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. అలా ఒక్కో హీరో ఒక్కో రేంజ్ లో ప

10TV Telugu News