Home » nurses strike
ఓ పక్క ఆర్థిక మాంద్యంతో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో బ్రిటన్ అతలాకుతలవుతోంది. ఇదే సమయంలో బ్రిటన్ లో నిరసన గళాలు వినిస్తున్నాయి. దాదాపు లక్ష మంది నర్సులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. రాయల్ కాలేజీ ఆఫ్ నర్సింగ్కు చెందిన న�