Home » Nursing
నార్సింగ్ వద్ద వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.