officers prepare

    లోకల్ వార్ : రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

    January 24, 2019 / 04:03 AM IST

    హైదరాబాద్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం అయింది. పోలింగ్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 3,342 సర్పంచి స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. 10,668 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకో�

10TV Telugu News