Home » 'Officer's Village In India
ప్రపంచంలోనే క్లిష్టమైన పరీక్ష ఏదైనా ఉందంటే.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్దే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీఎస్ఈ) నిర్వహించే ఈ పరీక్షకు వెయ్యి కంటే తక్కువ పోస్టులకు పది లక్షలకు పైగా పోటీపడుతుంటారు.