Home » Official Clarity
రాజకీయాలకు దూరంగా ప్రస్తుతం సినిమాలకు మాత్రమే దగ్గరగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, జగన్ మూడు రాజధానుల ప్రకటనకు మద్దతు ప్రకటించినట్లుగా ఓ లేఖను విడుదల చేశారు. అయితే అది ఫేక్ లెటర్ అంటూ చిరంజీవి అభిమానులు, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో విస్తృ�