Home » Old City Metro
CM Revanth Reddy : పాతబస్తీకి మెట్రోను విస్తరిస్తాం!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2,91,159 కోట్లు కాగా..
ఈ మెట్రో పనులు పూర్తైతే పాతబస్తీలో ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గుతుంది. అలాగే పాతబస్తీలోని చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి టూరిస్టు ప్లేసులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.