Telugu News » oldham
ఐస్‌క్రీమ్ చల్లగా ఉంది..నా డబ్బులు ఇచ్చేయమంటూ రెస్టారెంట్ పై ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు రెస్టారెంట్ యాజమాన్యం ఇదేం గోలరా బాబూ అంటూ మొత్తుకుంటోంది.