Home » Omega-3
ఒమెగా 3 ఎక్కువగా చేపల్లో ఉంటుంది. చేపలను తమ ఆహారంలో భాగం చేసుకునే నాన్ వెజిటేరియన్స్ కు ఇది పుష్కలంగా అందుతుంది. వీరిలో దీనిలోపం చాలా తక్కువగా కనిపిస్తుంది.
శాఖాహారులు చేపలను తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు ఓమేగా 3 అమ్లాలకోసం ఇతర శాకాహారాలను తీసుకోవచ్చు. అయితే వాటి గురించిన అవగాహన చాలా మందికి ఉండదు.
చేపలు ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు… చేపలు తినేవారిలో ప్రాణాంతక జబ్బులు దరిచేరవని పలు అధ్యయనాల్లోనూ తేలింది. సాధారణంగా చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయని తెలుసు, వీటిని తినడం ద్వారా వృద్ధాప్యంలో మెదడు కుదించకుపోవడాన్ని తగ్గిస్తుం�