Home » One Rupee Clinic
థానే రైల్వే స్టేషన్ లో అరుదైన సంఘటన. ఓ గర్భిణికి ప్రాణం పోశారు. మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్ లో శనివారం (ఏప్రిల్ 27, 2019) ఉదయం ఈ ఘటన జరిగింది. పుట్టింటికి వెళ్లడానికి ఈ మహిళ కొంకణ్ కన్య ఎక్స్ ప్రెస్ లో బయలుదేరింది. కొద్దిసేపటికే ఆమెకు నొప�