Home » One year of Pulwama
భారత్‌లో ప్రతి ఒక్కరి గుండ మండించిన రోజు.. జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సైనికులు వీరమరణం పొందిన రోజు.. పక్కా వ్యూహాలతో పాకిస్తాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రలో మన సైనికులను కోల్పోయిన రోజు.. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో �