Home » Online Movie Tickets
ఆన్లైన్ టికెటింగ్‌పై ఏపీ ప్రభుత్వానికి షాక్
ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవహారం ఏపీలో దుమారం లేపుతోంది. విమర్శలు.. ప్రతివిమర్శలు.. వ్యక్తిగత విమర్శలకు సైతం దారితీస్తోంది.
సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు..