Home » Oscar
95వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ విదేశాల్లోంచి సినీ ప్రముఖులు హాజరయ్యారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో మన ఇండియాకు చెందిన ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా ఆస్కార్ అందుకుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మన RRR
తాజాగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో స్టేజిపైకి గాడిదని తీసుకొచ్చారు. మొదటిసారి ఆస్కార్ వేదికపై గాడిదను తీసుకురావడంతో అంతా ఆశ్చర్యపోయారు.............
95వ ఆస్కార్ వేడుకల్లో మన ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా నిర్మాత గునీత్ మోంగా, డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ లు ఈ అవార్డు
గత కొన్ని నెలలుగా రాజమౌళి, RRR టీం అంతా అమెరికాలో ఉండి మన నాటు నాటు సాంగ్ ని, RRR సినిమాని ప్రమోట్ చేసి ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు సాధించారు. దీంతో RRR చిత్రయూనిట్, వాళ్ళ ఫ్యామిలీలు పట్టలేని ఆనందంలో మునిగిపోయారు. ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం రాజ�
ఈ విజయంపై చిత్రయూనిట్ కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ కూడా తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు............
RRR సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది. పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డుని అందుకున్నారు. వీరికి, చిత్రయూనిట్ కి అభిమానులు, ప్రముఖులు, ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు.
నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో పాట రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన కీరవాణి, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లతో పాటు చిత్రయూనిట్ ని అంతా అభినందిస్తున్నారు..............
95వ ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్ట్ ఇవే..........
ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. నాటు నాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అ�
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది.