Home » Otter Animals
గుంటూరు జిల్లా పరిధిలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రం అరుదైన పక్షులకు పేరు గాంచింది. వీటితో పాటు మరో అరుదైన క్షీర జాతికి చెందిన నీటి కుక్కలకు(అట్టర్) ఆవాసంగా మారింది.