Home » Our Ganapayya
సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడు. సర్వ విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు మా బొజ్జ గణపయ్య. అందుకే, ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తారు.