Home » Outer Ring Road Tenders
ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
20వేల కోట్లకుపైగా వచ్చే లీజు అంశాన్ని పక్కనపెట్టి కేవలం 7వేల 380 కోట్లకు అప్పనంగా కట్టబెట్టారన్నది ఆరోపణ.