Over 40 injuries

    బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం : 15మంది మృతి

    November 12, 2019 / 05:10 AM IST

    బంగ్లాదేశ్ లో ఘరో రైలు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15మంది మృతి చెందారు. మరో 40మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం (నవంబర్ 12) ఉదయం 3 గంటల ప్రాంతంలో దేశ రాజధాని ఢాకాకు 100 కిలో మీటర్ల దూరం�

10TV Telugu News