Home » over family dispute
భార్య భర్త మధ్య గొడవలతో అనాధలుగా మారిపోతున్న చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. కానీ విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలోని పులగాని పాలెంలో భార్యాభర్త మధ్య జరిగిన గొడవ ఓ చిన్నారి ప్రాణం తీసింది. అత్తింటి వారితో గొడవపడి ఏడాదిన్నర కూతురితో కలిస�