Oxygen Bar

    ఢిల్లీలో ఆక్సిజన్ బార్ : రండి బాబు రండి..గాలి పీల్చుకోండి

    November 27, 2019 / 10:23 AM IST

    రండి బాబు..రండి..స్వచ్చమైన గాలి అమ్మబడును..డబ్బులు చెల్లించండి..సరిపడా.. గాలి పీల్చుకోండి.. ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ తమ బార్‌‌లో దొరుకుతుంది..అంటోంది ఓ బార్ యాజమాన్యం. చివరకు గాలి కూడా కొనుక్కోవాల్సిన దుస్తితి ఏర్పడింది. బార్ అంటే.. మద్యానికి సం�

10TV Telugu News