Home » pabak
అండయాన్ నికోబార్ దీవులవైపుకి పబక్ తుఫాను వేగంగా దూసుకొస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే “ఎల్లో”అలర్ట్ ప్రకటించినట్లు శనివారం(జనవరి5,2019) కేంద్రహోంమంత్రిత్వ శాఖ తెలిపింది. పబక్ కారణంగా అండమాన్ దీవుల్లో సముద్రపు అలలు పెద్ద ఎత్త�