Home » Pacific countries
చైనా మైండ్ బ్లాక్ చేసిన పసిఫిక్ దేశాలు
డెల్టా వేరియంట్ ఆందోళనతో ప్రపంచ దేశాలు మరోసారి లాక్ వేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పలు దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తోంది. ముందస్తుగా పలు దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.