package star

    డబ్బులు తీసుకుని సైలెంట్ అయ్యారు : పవన్‌పై ఆరోపణలు

    April 7, 2019 / 01:50 PM IST

    చిత్తూరు : నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ డబ్బులు తీసుకుని సైలెంట్ అయ్యారని మోహన్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నది రెండే పార్టీలు అన్న మోహన్ బాబు.. జనసేన ఎక్కడుందని ప్రశ్నించారు. అం�

10TV Telugu News