Home » Padugupadu village
ఫోని తుఫాన్ శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. భారీగా గాలులు వీస్తున్నాయి.