Home » Pakistan Major General Asif Ghafoo
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై కౌంటర్ ఎటాక్ చేసింది. భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై 1000కిలోల బాంబులతో దాడికి పాల్పడ్డారు. పు�