Home » Pakistan
అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వ్యతిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆంక్షలు, నిబంధనల మధ్య ప్రజలు బతుకుతున్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వం విద్యాసంస్థల ఉపాధ్యాయుల కోసం ఒక డిక్రీని జారీ చేసింది. ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు లేదా టైట్స్ ధరించకూడదని హుకుం జారీ చేసింది.
తాలిబన్లు తమ దేశం పేరును ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ గా నామకరణం చేసినా.. గ్రూపు తగాదాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. తాలిబన్లలో భాగమైన హక్కానీ నెట్వర్క్
తాలిబన్లకు పాకిస్తాన్ ఆర్మీ మద్దతు
పంజ్‌షిర్‌పై నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ పట్టు సడలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పంజ్‌షిర్‌పై పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ డ్రోన్లతో స్మార్ట్ బాంబులను కురిపించింది.
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో తాలిబన్లు చేతులు కలిపారు. కంట్లో నలుసులా మారిన పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి చేసేందుకు తాలిబన్లు అల్ ఖైదాతో జతకట్టారు. పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి..
అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో బాంబుల మోతమోగింది. పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు చనిపోగా 19మంది గాయపడ్డారు.
అఫ్ఘానిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా వేశారు తాలిబన్లు.
అప్ఘానిస్తాన్‌లో పరిణామాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందని ఐరాసలో అమెరికా మాజీ దౌత్యాధికారి నిక్కీ హేలీ హెచ్చరించారు.
భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న తన రెండు ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ పునరుద్ధరించింది.