Home » palakolli
ఏపీలో ప్రచారం క్లయిమాక్స్ కు వచ్చింది. పార్టీల అధినేతలు అందరూ హోరాహోరీగా తిరుగుతున్నారు. ఇక జనసేన అధినేత, మామయ్య పవన్ కల్యాణ్ తో కలిసి వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లును చూడగానే �