Home » panditapuram
కరోనా రాకాసి వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది జీవితాలపై పెను ప్రభావం చూపెడుతోంది. చిన్న వ్యాపారులు చేసే వారి పరిస్థితి దయనీయగా మారింది. లాక్ డౌన్ వల్ల లిక్కర్ షాపులకు తాళాలు పడ్డాయి. దీంతో కల్లుకు ఎక్కడ లేని డిమాండ్ పుట్టుకొచ్చి