Home » pangolin Killing
దేశంలో మూగజీవాలపై మారణ హోం జరుగుతూనేఉంది. ఏనుగులను పేలుడు పదార్ధాలతో చంపేసిన ఘటనలు..కాఫీ తోటల్ని పాడు చేస్తున్నాయని ఆవులను చంపేసి గోతుల్లోపడేసిన దారుణ ఘటనలు మరిచిపోకుండానే ఇప్పటికే అంతరించిపోతున్న దశలో ఉన్న అరుదైన జాతికి చెందిన పెంగోలియ